Header Banner

పుట్టినరోజు శుభాకాంక్షలు టాలీవుడ్ ఐకాన్ స్టార్! బన్నీపై తమ ప్రేమాభిమానాలు కురిపించిన రష్మిక, విజయ్ దేవరకొండ!

  Tue Apr 08, 2025 16:03        Entertainment

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనపై విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, అభిమానులు బన్నీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక కూడా అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. "అల్లు అర్జున్ సర్... ఇది మీ పుట్టినరోజు... వేడుకలు చేసుకునే సమయం... నాకు తెలిసి మీరు ఓ రేంజిలో సెలబ్రేట్ చేసుకుని ఉంటారు... అత్యుత్తమంగా ఆస్వాదించి ఉంటారు... ఇది మీకు హ్యాపియెస్ట్ బర్త్ డే కావాలని కోరుకుంటున్నాను... మీకు నా ప్రేమాభిమానాలు" అంటూ రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. ఇక విజయ్ దేవరకొండ తాను ఎంతో అభిమానించే అల్లు అర్జున్ కోసం స్పెషల్ మెసేజ్ పోస్ట్ చేశారు. "బన్నీ అన్నా... నీకు హ్యాపీ హ్యాపీ బర్త్ డే. మరింత భారీ విజయాలు సాధించాలని కోరుకుంటూ నా నుంచి నీకు ఆత్మీయ ఆలింగనాలు, ప్రేమాభిమానాలు" అని విజయ్ పేర్కొన్నారు. 

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AlluArjun #Tollywood #Highcourt